సీఎం స్థాయిలో ఉండి నిర్మాత కేదార్ మృతిపై నిందలు మోపిన సీఎం రేవంత్ రెడ్డి
కేదార్ మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ అక్కసు వెళ్లగక్కిన రేవంత్ రెడ్డి
కేదార్ మృతిపై విచారణ జరిపి ఎలాంటి కుట్ర లేదని క్లీన్ చిట్ ఇచ్చిన దుబాయ్ పోలీసులు
ప్రపంచంలో ఎవరు ఎక్కడ చనిపోయినా శవ రాజకీయం చేసే రేవంత్ రెడ్డి కొద్ది నెలల క్రితం గుండెపోటుతో చనిపోయిన న్యాయవాది సంజీవ రెడ్డి, భూపాలపల్లి భూ వివాదంలో జరిగిన రాజలింగమూర్తి హత్య విషయంలో, నిర్మాత కేదార్ మృతి విషయంలో మిస్టరీగా ఉన్నాయంటూ మీడియాతో చిట్ చాట్ చేస్తూ చెప్పిన రేవంత్ రెడ్డి
సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయాల్సింది పోయి గాలి గన్నయ్య లాగా నోటికొచ్చిన ఆరోపణలు చేసే రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాగా దుబాయ్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు